రామాయణం - శ్లోకాలు

రాముని గుణాల వర్ణన

విష్ణునా సదృశో వీర్యే సోమవ త్ప్రియదర్శన:
కాలాగ్ని సదృశ: క్రోధే క్షమయా పృథివీసమ:
ధనదేన సమ స్త్యాగే సత్యే ధర్మ ఇవాపర: ||
 

భావం : పరాక్రమమందు విష్ణువుతో సమానుడు, చంద్రునివలె ఇష్టముతో చూడదగినవాడు, కోపమునందు ప్రళయాగ్నివంటివాడు, ఓర్పుచే భూమివంటివాడు, దానమిచ్చుటలో కుబేర సమానుడు, సత్యమందు వేఱొక ధర్మదేవత వంటివాడు. 

- బాలరామాయణం, బాలకాండము, 18వ శ్లోకం