మనదేశం భద్రంగా ఉండాలంటే పటిష్ట ప్రభుత్వం రావాలి

2013 డిశంబర్ 22న భాగ్యనగర్ లోని భద్రుక కళాశాలలో ప్రజ్ఞాభారతి - సోషల్ కాజ్ ఆధ్వర్యంలో భారతదేశ భద్రతకు సంబంధించిన అంశంపై ఒక గోష్ఠి కార్యక్రమం జరిగింది.