కర్షకులకు శుభవార్త

'కాదేదీ కవితకనర్హం' అన్నారు ప్రముఖ కవి శ్రీశ్రీ. 'కాదేదీ వ్యర్థం' అంటున్నారు డాక్టర్ అలగేశన్, నాగేశంలు. గ్రామాలలో సాధారణంగా చెత్తగా పరిగణించే చాలా పదార్థాలు