ఆత్మీయత పంచుదాం..

దేశంలో ఎన్నో సంస్థలు ఉండవచ్చు. ప్రజలను సమీకరించే పనిని చాలామంది చేస్తూ ఉండవచ్చు. కాని ఈ పనిలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ నిర్వహిస్తున్నది ఒక విశిష్ట పాత్ర.