నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు..

సమాజంలో కొంతమేరకు అలసత్వం, నిర్లక్ష్యం ఉంటే ఉండవచ్చును గాక, కానీ దేశ భద్రత, గౌరవాల విషయంలో కూడా అలసత్వం వహించడం దారుణం మరియు దేశద్రోహం.