పిప్పి పన్నుకు మందు

ఆ మసితో రోజూ పండ్లు శుభ్రపరచు కొనుచున్న ఎడల పండ్లలోని క్రిములు పడిపోవును. పులిత్రేనుపులు తగ్గిపోవును. పేను కొరుకుడు హరించి మరల వెంట్రుకలు వచ్చును.