ఆర్యా! అంటే బాగుంటుంది..

న్యాయమూర్తులను సంబోధించేటపుడు గౌరవ సూచకంగా వాడే 'మైలార్డ్, యువర్ లార్డ్ షిప్, యువర్ ఆనర్' అనే మాటలు తప్పనిసరేమీ కాదు,