'అసలు కాదు, నకలు'

అతనో యువరాజు. తనకు తానే అసలు సిసలైన ప్రజాస్వామ్య వాదిగా బిల్డప్ ఇస్తారు. ఎన్.జి.ఓ. కార్యకర్తకు ఎక్కువ, పార్టీ లీడర్ కు తక్కువ అన్నట్లు ఉపదేశాలు వల్లిస్తారు.