వనవాసుల సేవకుడు బాలాసాహెబ్ దేశ్ పాండే

వన్యప్రాంతాలలోని వనవాసుల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు స్వర్గీయ బాలాసాహెబ్ దేశ్ పాండే. జస్పూర్ నగర ప్రాంతంలో ఆనాడు క్రైస్తవ మిషనరీల ఆధిపత్యం