తులసిలో ఔషధ గుణాలు

ఇప్పటి వరకూ తులసిపై జరిగిన అధ్యయనాలు, పరిశోధనలన్నింటినీ ఒక్కసారి చూస్తే దానిలో మనకు మేలు చేసే రసాయనాలు ఎన్నో ఉన్నాయని స్పష్టమౌతుంది.