తెలుగుకు మంచి రోజులొచ్చాయి...!

నిర్లక్ష్యానికి గురై కునారిల్లుతున్న తెలుగు భాషకు ప్రాణవాయువునందించి ప్రాణం నిలుపుతున్న మంచివారు ఇంకా ఉన్నారు. కాబట్టే తెలుగు భాష ఇంకా బ్రతికి ఉన్నది.