అవినీతా ? అభివృద్ధా ?

వంటగ్యాస్, పెట్రోల్, ఇతర నిత్యావసర సరకుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజూ వాడుకునే ఉల్లిగడ్డల ధర 278 శాతం పెరిగింది. కిలో ఉల్లిగడ్డ ధర వంద రూపాయలకు చేరింది.