రామాయణం - శ్లోకాలు

ప్రహృష్టో ముదితో లోక స్తుష్ట: పుష్టస్సుధార్మిక: |
నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జిత: ||

భావం : రాముడు రాజ్యము చేయగా జనము సంతోషము, ధర్మము, పీడలు లేనివారియు, ఆరోగ్యము గలవారియు, కఱువు కాటకముల భయము లేనివారియు నాయెను.