రామాయణం - శ్లోకాలు

న చాగ్నిజం భయం - కిఞ్చిన్నాపి మజ్జన్తి జన్తవ:
న వాతజం భయం - కిఞ్చిన్నాపి జ్వరకృతం తథా ||

న చాపి క్షుద్భయం - తత్ర న తస్కరభయం తథా |

భావం : రాముని రాజ్యమందు అగ్ని భయము, వాయు భయము, జ్వర భయము, ఆకలి భయము, దొంగల భయము లేకుండెను.