నైతిక విలువలు గల నాయకత్వానికై ఎదురుచూపులు...

భారతదేశ చరిత్రలో ఒక మౌలిక పాఠం ఉంది. ఈ దేశ ప్రజలు ఎల్లప్పుడు తమ నైతిక ప్రమాణాలను తమ పాలకుల నుంచి ఇక్కడి మహాపురుషుల నుంచి స్వీకరిస్తారు.