మార్పుకు ఈ ఎన్నికలు నమూనా కావాలి

16వ భారత పార్లమెంట్ ఎన్నికల కోలాహలం పెరిగింది. ఈసారి గతంలో ఎన్నడూ లేనివిధంగా 6 నెలల ముందునుంచే ఎన్నికల సభలు ప్రారంభమైనాయి. పరస్పర నిందారోపణలు కూడా సాగిపోతున్నాయి.