కొత్త ప్రభుత్వంపై పెనుభారం ఉంటుంది

శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన విషయమై అమెరికా వైఖరికి భారత్ మద్దతు ఇవ్వకపోవడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మరిన్ని వత్తిళ్లకు లోనయ్యే అవకాశం ఎంతైనా ఉంది.