శేషాచలంలో మంటలు

తిరుమల శ్రీనివాసుడి సన్నిధికి సమీపంలో చెలరేగిన కార్చిచ్చును ఆర్పేందుకు నానా తంటాలూ పడడం ప్రభుత్వ యంత్రాంగపు అసమర్ధతను మరోసారి బట్టబయలు చేసింది.