ముజఫర్ నగర్ అల్లర్లలో 10 మంది ముస్లిం నాయకులపై నేరారోపణ

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ అల్లర్లలో ముస్లిం పంచాయత్ లలో మతహింసను రెచ్చగొట్టినందుకు విచారణ బృందం పదిమంది ముస్లిం నాయకులపై నేరారోపణ చేసింది.