భవిష్య భారతావనికి దిశానిర్దేశం చేయబోతున్న 2014 సార్వత్రిక ఎన్నికలు

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 16వ పార్లమెంటు ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి. సంకుల సమరంగా సాగుతున్న ఈ ఎన్నికలు మే 12తో ముగుస్తాయి.