అంగరంగ వైభవంగా శ్రీరామనవమి, హనుమ జయంతి శోభాయాత్రలు

తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో దశాబ్దాలుగా హిందుత్వ ప్రభావం చాలా ఉంది. నైజాం సమయంలో ఆర్యసమాజ్ మొదలైన సంస్థలు విశేషంగా పనిచేసాయి.