పాకిస్తాన్ లో మన పూర్వ దేశాధ్యక్షుని ఇల్లు ధ్వంసం

భారతదేశ పూర్వ రాష్ట్రపతి స్వర్గీయ శ్రీ జాకిర్ హుస్సేన్ జన్మించిన ఆయన సొంతింటిని పాకిస్తాన్ లోని హైదరాబాద్ లో నేలమట్టం చేసారు.  వ్యాపార సముదాయం కట్టబోతున్నారు.