న్యాయవ్యవస్థలో మౌలిక మార్పు అత్యవసరం

అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్య పెరిగిపోవడం కంటే కలవరపరిచే విషయం మన న్యాయవ్యవస్థలో మరొకటి ఏముంది? దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనే 56,893