ప్రపంచ భాష సంస్కృతం

"యా సంస్కృతా ధార్యతే - వాక్ భూషణం భూషణం" అన్నాడు భర్తృహరి. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృత భాషను ఆదరించి నేర్చుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.