రామాయణం శ్లోకాలు

రాజవంశాన్ శతగుణాన్ - స్థాపయిష్యతి రాఘవ: |
చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ - స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||భావం : రాముడీ లోకమందు రాజవంశములను నూఱింత అభివృద్ధి పరచగలడు. నాల్గు వర్ణములను వారి వారి ధర్మములందే పరివర్తంచునట్లు చేయగలడు.

- రామాయణం శ్లోకాలు ఇంతటితో సమాప్తం