హైందవీ స్వరాజ్ ను స్థాపించిన శివాజి

దౌష్ట్యమైన మొగలుల పాలనలో పరాకాష్ట ఔరంగజేబు పాలన. భారతదేశంలో పరంపరాగతంగా వస్తున్న అనేక శక్తివంతమైన సామ్రాజ్యాలను ఔరంగజేబు కూలగొట్టాడు.