370 అధికరణాన్ని కొనసాగించవలసిన అవసరం ఏముంది?

జమ్మూకాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన 370 అధికరణాన్ని సమీక్ష చేయవలసిన సమయం ఆసన్నమైంది. జమ్మూకాశ్మీర్ భారత్ లో అంతర్భాగం.