నరేంద్ర మోదీ నాయకత్వంలో సమర్ధతకు పట్టం కట్టిన భారతీయ ఓటర్లు

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. భారతదేశ ప్రజలు ఎంతో విజ్ఞత కలిగినవాళ్లు.