రాష్ట్రాలు వేరైనా మనందరిదీ ఒకే తెలుగు సంస్కృతి

1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ రోజుల్లో దేశంలో ఉన్న 544 సంస్థానాలలో 541 సంస్థానాలు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సామ, దాన ఉపాయాలతో ఇండియన్ యూనియన్ లో కలిపేసారు.