ఉమ్మడి పౌరస్మృతి ఉండి తీరాలి

మార్కండేయ కట్జూ పేరు విన్నారా? ఈయన మహమ్మదీయుల సూపర్ నాయకుడు. కానీ ఈయనే 'ఉమ్మడి పౌరస్మృతి ఉండి తీరాలి' అంటూ కుండ బద్దలు కొట్టి మరీ చెప్పాడు.