మనం అనే భావనే రక్షాబంధన్ సందేశం

ఈ సృష్టిలో వ్యక్తుల అస్తిత్వానికి తల్లి ఆధారం. సమాజం మనుగడ సాధించటానికి మాతృభూమి ప్రాతిపదిక. అందుకే మాతృభూమి కడు మధురమైనది. మాతృప్రేమ