మైనార్టీల సంతుష్టీకరణపై కాంగ్రెస్ లో చర్చ

మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెసును ఒక కుదుపు కుదిపాయి. ఆ ఫలితాలపై కాంగ్రెసు ఇంకా సమాధానపడలేకపోతున్నది. పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా కూడా దక్కని దయనీయ పరిస్థితిలో చిక్కుకొంది.