నిజమైన నాయకులు అలాగే ఉంటారు...!!

ఒక ప్రజాప్రభంజనం ఉత్తుంగ తరంగం లాగ భారతదేశాన్ని ముంచెత్తింది. గత అరువది ఆరు (66) సంవత్సరాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న ఒక మహాజాడ్యం ఆ ప్రవాహంలో జాడలేకుండా