నా జీవన స్వప్నం చెల్లాచెదరైంది

గాంధీజీ చివరిక్షణం వరకు దేశ విభజనను నివారించేందుకే ప్రయత్నించారు. అయితే తనదైన విలక్షణమైన పద్ధతిలో ప్రయత్నించారు. విభజన ప్రతిపాదనతో మౌంట్ బాటన్