దేశం విభజనకు గురయింది. కాని మళ్ళీ ఏకమయ్యే అవకాశముంది...!

రాత్రికి రాత్రి పాకిస్తాన్ ఏర్పడింది. పరాయి దేశమై పోయింది. దిక్కుతోచని కోట్లాది హిందువులు కట్టుబట్టలతో ప్రాణాలరచేత పట్టుకుని ఖండిత భారతమాత ఒడిలో వచ్చిపడ్డారు.