లోకహితం పత్రిక ఆలోచింపచేస్తోంది..

లోకహితం మాసపత్రిక విభిన్న దృక్కోణాలతో, ఏది ఎంతవరకు అందించాలో అంతవరకు, చాలా క్లుప్తంగా, స్పష్టంగా అందించబడుతున్నది. 'ప్రముఖుల మాట'