ప్రపంచంలోనే ఎత్తైన కృష్ణుడి ఆలయం

అధర్మ వినాశకుడు, ధర్మరక్షకుడు అయిన మన శ్రీకృష్ణునికి ప్రపంచంలోనే అతి ఎత్తైన, పెద్దదయిన దేవాలయం మనదేశంలో మధుర వద్ద బృందావనంలో రూపుదిద్దుకుంటున్నది.