గోవుల రక్షణకు కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక

ఆవులను మనం గోమాత అని వ్యవహరిస్తాం. మన భారతీయ ఆవులకు ఉన్న విశిష్టత కారణంగా ఆవులు దైవత్వాన్ని సంతరించు కున్నాయి.