దేశాన్ని శక్తివంతం చేస్తున్నది హిందుత్వమే

హిందుత్వము ఒక జీవన విధానం. మతం, సాంప్రదాయంపై విశ్వాసం లేనివారు కాని, వివిధ మతాలు, సాంప్రదాయాలు అనుసరించేవారు కాని అందరూ హిందువులే.