కాశ్మీర్ పాలకులు ఎటువైపు మొగ్గుతున్నారు?

స్వాతంత్ర్యం వచ్చిననాటి నుండి ఈ రోజు వరకు కాశ్మీర్ ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నది. పాకిస్తాన్ మనదేశ సరిహద్దులలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నది.