హిందూ చైతన్యమే భారత సంక్షేమం అని రుజువైంది

హిందూ చైతన్యమే భారత సంక్షేమం అని నినదిస్తే.. చాలామంది హేళన చేశారు. సెక్యుల రిజం కేన్సర్ నుండి హిందూసమాజం కోలుకోలేదనే అందరూ అనుకున్నారు.