మతం మార్చుకోవడం అనేది మూర్ఖత్వం

కొన్నేళ్ళ క్రితం ఒకరోజు, ఇంటర్లో మా క్లాస్ మేట్ అయిన ఓ అమ్మాయి నుండి ఫోన్ వచ్చింది. తను ఇంటర్ తర్వాత తెనాలిలోని ఓ ప్రముఖ క్రిస్టియన్ కాలేజిలో డిగ్రీ