సమాజ కార్యమే జీవన వ్రతంగా స్వీకరించిన స్వర్గీయ టి.వి.దేశ్ ముఖ్

"ఈనాటి కలుషిత వాతావరణంలో విశుద్ధంగా ఉండటం, సమర్పణ భావంతో ఉండటం, కర్మశీల తతో ఉండటం చాలాకష్టం. ఈ మూడు సద్గుణాలు మూర్తీభవించిన వ్యక్తి స్వర్గీయ శ్రీ దేశ్ ముఖ్