చైనా వలన మనకు ప్రమాదం ఉంది. జాగ్రత్త !

'చైనాను మనం మిత్రదేశంగా భావిస్తున్నాం. కాని, చైనా మనలను తన స్నేహితులుగా భావించటం లేదు. మనలను ఏమార్చి టిబెట్ ను ఆక్రమించు కొంది. టిబెట్ ను మనం కాపాడలేకపోయాం.