వాళ్ళు రెచ్చగొట్టారు - మేం జవాబిచ్చాం

ఈసారి పాకిస్తాన్ వాళ్ళు గ్రామాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ముందుగా వాళ్ళే రెచ్చగొట్టారు, మేం సమాధానం మాత్రం ఇచ్చాం. మా ఆశయం ఒక్కటే.