మతం మార్చుకోవడం అనేది మూర్ఖత్వం

'ప్చ్... నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావ్' అంది అమాయకంగా పేస్ పెట్టి. 'ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు, ఓ హిందువు రామాయణ, భారత శ్లోకాలు, గాయత్రీ మంత్రం,