క్రైస్తవులకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వస్తున్నది?

తిరుపతిలో కొద్ది సంవత్సరాల తరువాత మళ్ళీ క్రైస్తవులు మతప్రచారం చేయడానికి పెద్దఎత్తున సాహసించారు. వివరాలలోకి వెళితే మొండితోక సుధీర్ అనే పాస్టర్ తిరుపతిలో క్రైస్తవ మతప్రచారానికి పాల్పడ్డాడు. తిరుమలలో క్రైస్తవ మత ప్రార్థనలు చేయడం,