భారత్ లో తీవ్రవాదం

ప్రపంచ తీవ్రవాద సూచి-2014 అధ్యయనం ప్రకారం 2012-13 సంవత్సరంలో భారత్ లో తీవ్రవాదం 70శాతం పెరిగింది.