ఎంతమూల్యం చెల్లించైనా రామలల్లాకు విజయం చేకూర్చాలి

అయోధ్య బాబ్రీమసీదు యాక్షన్ కమిటీలో ముఖ్యుడైన హషీమ్ అన్సారి డిశంబర్ 2వ తేదీన అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తూ ఒక ప్రకటన చేశారు. అందులో ఆయన ఇలా అన్నారు "ఇక నేను రామలల్లాను స్వతంత్రుడిగా చూడాలని కోరుకుంటున్నాను.