ఒక ఇంటివాడైన ఏసుక్రీస్తు

"ఏసుక్రీస్తు 'మేరీ మాగ్దలేన్' అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి పిల్లలు కూడా కలిగారు" అంటున్నారు ప్రొఫెసర్ బ్యారీ విల్సన్, సిచా జాకోబొవిషీలు.